సింహం గెడ్డం గీసుకుంది

lion

Sriram Varma ‏@sriramForU
Simham gaddam geesesukundi….. #Sardar #HeisComingBack

“అత్తారింటికి దారేది” సినిమా పవన్‌కల్యాణ్ డైలాగ్ “నేను సింహం లాంటోడినబ్బా .. అది గెడ్డం గీసుకోలేదు .. నేను గీసుకోగలను .. అదే తేడా!” .. మొన్నటిదాక గెడ్డంతో కనిపించిన పవన్‌కల్యాణ్, ఈరోజు గెడ్డం లేకుండా కనిపించే సరికి, అభిమానులు చాలా రిలీఫ్‌గా ఫీల్ అవుతున్నారు.

Filed Under: Pawan KalyanFeaturedసర్దార్ గబ్బర్‌సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *