అమ్మమ్మ ఆశీస్సులతో ‘సుప్రీమ్‌’ ఆడియో విడుదల

Share the joy
  •  
  •  
  •  
  •  

supremm1

నందమూరి కల్యాణ్‌రామ్ పటాస్ చిత్రం ద్వారా పరిచయం చేసిన దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో, మెగా ఫ్యామిలీ నుంచి సరప్రైజింగ్‌గా సూపర్ సక్సస్ అయిన హిరో సాయిధర్మ్‌తేజ్, రాశీఖన్నా జంటగా రూపొందుతున్న ‘సుప్రీమ్‌’ ఆడియో విడుదలైంది. సాయికార్తీక్‌ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగింది. చిరంజీవి తల్లి & సాయిధర్మ్‌తేజ్ అమ్మమ్మ అంజనాదేవి, అల్లు అరవింద్‌, హీరో నాని ముఖ్య అతిథులుగా హాజరై సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిత్రం బృందంతో పాటు హీరోలు వరుణ్‌తేజ్‌, దర్శకులు వంశీ పైడిపల్లి, హరీశ్‌ శంకర్‌, గోపీచంద్‌ మలినేని తదితరులు హాజరయ్యారు.

Filed Under: Featuredసుప్రీమ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *