సుప్రీమ్ – 1 మిలియన్ రీచ్ అవుతుందా?

Share the joy
  •  
  •  
  •  
  •  

SDT

తెలుగుసినిమా మార్కెట్ అమెరికాలో పెరుగుతుంది. చిన్న సినిమా అయినా బాగుందని టాక్ వస్తే, తెలుగు ప్రేక్షకులు థియేటర్స్‌కు తరలి వస్తున్నారు. మెగా హిరో సాయి ధర్మ్ తేజ్ ఇంకా తన సినిమాను అందరూ థియేటర్లో చూసే స్థాయి చేరుకొకపొయినా, “పిల్లా నువ్వు లేని జీవితం” & “సుబ్రమణ్యం ఫర్ సేల్” సినిమాల ద్వారా టి.విల్లో బాగా అలరించాడు. పటాస్‌తో అనిల్ రావిపూడి కూడా మంచి ఎంటర్‌టైన్‌మైంట్ సినిమా అందిస్తాడని పేరు తెచ్చుకున్నాడు. వీళ్ళిద్దరికి దిల్ రాజు తోడవ్వడంతో కచ్చితంగా “సుప్రీమ్” ఒక మంచి సినిమా అవుతుందని ప్రేక్షకుల్లో ఒక నమ్మకం వచ్చింది. ప్రేక్షకులు వూహించినట్టుగా వెబ్ రివ్యూస్ కూడా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అని వస్తే, సుప్రీమ్ – 1 మిలియన్ రీచ్ అవుతుందా? అనే ప్రశ్నకు సమాధానం కోసం మరో వారం ఆగాల్సిందే.

Filed Under: Featuredసుప్రీమ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *