“సుబ్బు ఫర్ సేల్” కాంబినేషన్ పవర్ – భారీ రిలీజ్

grand release

  1. సక్సస్‌ఫుల్ మెగా హిరో సాయిధరమ్‌తేజ్
  2. భారీ చిత్రాల భారీ నిర్మాత మాత్రమే కాదు, కథను కరెక్టుగా జడ్జ్ చేసే కెపాసిటీ ఉన్న నిర్మాత ‘దిల్’ రాజు
  3. చురుకైన, పదునైన హీరోయిజాన్ని ఎంటర్‌టైనింగ్ వేలో ప్రెజెంట్ చేయడంలో హరీశ్‌శంకర్ స్పెషలిస్టు

పెద్ద సినిమాలకు ధీటుగా భార్ ఓపినింగ్ కలక్షన్స్ సాధించేట్టు వుంది. మంచి టాక్ వస్తే సరప్రైజ్ కలక్షన్స్ ఖాయం అనిపించేలా ప్రమోషన్ చేస్తున్నారు హరీష్‌శంకర్ & టీమ్.

Filed Under: Featuredసుబ్రమణ్యం ఫర్ సేల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *