సుబ్రమణ్యం ఫర్ సేల్ – నేడే విడుదల

grand release today

సుబ్రమణ్యం ఫర్ సేల్ – సినిమా కోసం ఎంత కష్టపడ్డారో తెలియదు కాని, సినిమాను హైప్ చెయ్యడానికి చాలా కష్టపడ్డారు. ఇంకా కష్టపడుతూనే వున్నారు. చాలా కాన్ఫిడెన్స్ తో “సినిమా చాలా బాగుంటుంది కాని, హిరోకు సూపర్ మాస్ స్టార్‌డమ్ తెచ్చే సినిమా కాదన్నట్టుగా” పబ్లిసిటీ చేస్తున్నారు.

ఈ ఎపిసోడ్ సూపర్.

Filed Under: సుబ్రమణ్యం ఫర్ సేల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *