సుబ్రమణ్యం ఫర్ సేల్ అమెరికా కలక్షన్స్

Screen Shot 2015-09-15 at 8.31.00 PM

సాయిధరమ్‌తేజ్‌, రెజీనా జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై రూపొందిన చిత్రం ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’. ఈ నెల 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు.

నటీనటులు :
సాయిధరమ్‌తేజ్‌, రెజినా, అదాశర్మ, సుమన్‌, కోట శ్రీనివాసరావు, నాగబాబు, రావురమేష్‌, పృథ్వి, ప్రభాస్‌ శ్రీను తదితరులు.

సంగీతం: మిక్కీ జె.మేయర్‌

సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్‌

ఎడిటింగ్‌: గౌతంరాజు

ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌,వెంకట్‌

ఆర్ట్‌: రామకృష్ణ

స్క్రీన్‌ప్లే: రమేష్‌రెడ్డి, సతీష్‌ వేగేశ్న, తోట ప్రసాద్‌

కో-ప్రొడ్యూసర్స్‌: శిరీష్‌, లక్ష్మణ్‌

నిర్మాత: దిల్‌రాజు

కథ-మాటలు-దర్శకత్వం: హరీష్‌ శంకర్‌ ఎస్‌

ఇండియాలో మెగా ముద్రతో పాటు “పిల్లా నువ్వు లేని జీవితం” సినిమాతో సక్సఫుల్ హిరో అనిపించుకున్నాడు కాబట్టి “సుబ్రమణ్యం ఫర్ సేల్” సినిమా ఎలా వున్నా మినిమమ్ కలక్షన్స్ ఖాయం.

  1. సక్సస్‌ఫుల్ మెగా హిరో సాయిధరమ్‌తేజ్
  2. కథను కరెక్టుగా జడ్జ్ చేసే కెపాసిటీ ఉన్న నిర్మాత ‘దిల్’ రాజు
  3. చురుకైన, పదునైన హీరోయిజాన్ని ఎంటర్‌టైనింగ్ వేలో ప్రెజెంట్ చేయడంలో హరీశ్‌శంకర్ స్పెషలిస్టు

వున్నా కాని “సుబ్రమణ్యం ఫర్ సేల్” అమెరికా కలక్షన్స్ వెబ్ రివ్యూస్ మీదే పూర్తిగా ఆధారపడే వున్నాయంటున్నారు. “భలే భలే మగాడివోయ్” & “శ్రీమంతుడు” సినిమాలకు మంచి పాజిటివ్ వెబ్ రివ్యూస్ ఆ సినిమాల అమెరికా కలక్షన్స్‌కు బాగా ఉపయోగపడ్డాయి. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా, మెగా ముద్రతో అమెరికాలో 1 మిలియన్ డాలర్ల గ్రాస్ సాధించడం చాలా ఈజీ అంటున్నారు ట్రేడ్ పండితులు.

Filed Under: Featuredసుబ్రమణ్యం ఫర్ సేల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *