సూపర్ మచి

Bunny2

వందాచే…
వందాచే…
నిన్ సారంపొలా మపులపుల్ల వందాచే…సూపర్ మచి
తందాచే …తందాచే…ఎ…
యెంగ వీట తంగ చిలయ వంగ ఇలా తందాచి…సూపర్ మచి

ఆ…మళ్ళిగాడి ఇంటి కాడ మల్లెపూలు కొసుకుంటే
చందుగాడి సందు కాడ సందమామ చూసుకుంటే
సుబ్బుగాడి తిప్ప కాడ సన్నజాజులేరుకుంటే
పొటుగాడి తొట కాడ సన్ గ్లాసులెట్టుకుంటే
చాకిరేవు గట్టు కాడ కొత్త సబ్బు రుద్దుకుంటే
సింగపూరు సేంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే
ముత్యమున్న ముక్కుపుడక ముక్కు మీద పెట్టుకుంటే
రోల్డు గోల్డు గాజులేసి చెతులేమో ఘల్లుమంటే
చీరకట్టు నేమో నేను అట్ట ఇట్ట సర్దుకుంటే
సింగార్ కుంకుమెట్టి పెద్ద బొట్టు దిద్దుకుంటే
అద్దంలొ చూసుకుంటే నాకు నేను ముద్దుగుంటే
కుర్రల్ల చూపులన్ని వచ్చి నన్ను గుద్దుకుంటే
సూపర్ మచ్చి …అడ సూపర్ మచ్చి
సూపర్ మచ్చి …అడ సూపర్ మచ్చి

హె…వీరబాబు ఇంటికాడ ఈత కల్లు తాగుతుంటే
బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతొటి లాగుతుంటే
రెండు జల్లు ఎసుకున్న శ్రీదేవి లాగ ఉంటే
రేగిపల్లు లాంటి కళ్ళు రారా నా మామ అంటే
ఎర్రాని రైఖా రంగు ఎండకన్న సుర్రుమంటే
పచ్చని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే
ముంజికాయలంటి మూతి ముద్దుగానే తిప్పుతుంటే
మైండులొని మాటలన్ని సెప్పకుండ సెప్పుతుంటే
లిప్పు-స్టిక్కు పెదల్లల్లో ఇంగిలిషు ముద్దులుంటే
హిప్పు లొన ఒంపునేమో నీల్ల బింద నింపుతుంటే
కల్లాపి సోకులన్ని వడకబెట్టి ఒంపుతుంటే
కల్లొకి వచ్చి నన్ను ఉడకబేట్టి సంపుతుంటే
సూపర్ మచ్చి …అడ సూపర్ మచ్చి
సూపర్ మచ్చి …అడ సూపర్ మచ్చి

మొన్న ఊరి సివర ఉన్న సిన్న టూరింగ్ టాకీస్ కాడ
మ్యాటినీ ఆట సూసి వెటింగ్ సెసుత్తువుంటే
డుర్రు డుర్రుమంటు నువ్వు బుల్లెట్ ఎసుకొచ్చి
బ్యాక్ సీటు మీద నన్ను ఎక్కించేసుకుంటే
గతుకులున్న రొడ్డు మీద బెదరకుండ నడుపుతుంటే
సిటికడంత సిట్టీ నడుము అయ్యొ అయ్యొ అదురుతుంటే..ఎ…
హెయ్…మ్యాట్నీ ఆటకంటే నువ్వే మాస్తుగుంటే
ఐటం పాటకంటే నువ్వే కిక్కు గుంటే
టూరింగ్ టాకిసు మొత్తం నిన్ను చూడ వస్తువుంటే
టినేజి తాత కూడ నిన్ను చూసి ఈల వేస్తే
ప్రాణంలేని నా బూల్లెట్టే కన్నుకొడితే
నాలోని ప్రాణమంత గిల గిల కొట్టేసుకుంటే
సూపర్ మచ్చి …అడ సూపర్ మచ్చి
సూపర్ మచ్చి …అడ సూపర్ మచ్చి

మొన్న సండే సంత కాడ మండే ఎండలోన
బండే కట్టి నువ్వు దిండే వేసుకొస్తే
గుండెలొపలోక ఒండే మ్యాచ్ జరిగి
తిండే మాని నేను బెండేయ్ పొతూ ఉంటే
సూది మందు గుచ్చకుండ సుర్రుమనిపిస్తుంటే
మత్తుమందు పెట్టకుండ మాయలేవొ చేస్తుంటే
డప్పుకొట్టి నట్టు నువ్వు నడుచుకుంటు వచ్చెస్తే
అప్పుదెచ్చినా రాణి అందమంత నీదైతే
నిన్ను కన్న అమ్మకెమో దండమొకటి పెట్టెస్తే
మైడీయర్ మామ కొక్క పూలదండ వెసేస్తే
రారా నా అల్లుడంటు వాల్లు నన్ను పట్టెస్తే
నిన్ను ఇంక మొత్తంగా నాకు అంటగట్టెస్తే
సూపర్..సూపర్…సూపర్…సూపర్
సు సు సు సు సు సుపర్ మచ్చి అడ సూపర్ మాచ్చి
సూపర్ మచ్చి …అడ సూపర్ మచ్చి

Filed Under: Mega FamilyFeaturedTeluguసత్యమూర్తి గారి అబ్బాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *