సెప్టెంబర్‌లో ఆగడు

Maheshtamanna

సూపర్ స్టార్ మహేష్, సూపర్ డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబినేషన్‌లో దూకుడు వంటి సూపర్ హిట్ ఇచ్చిన 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అధినేతలు రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న తాజా చిత్రం ఆగడు.

మహేష్‌బాబు గత రెండు చిత్రాలూ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు & ’1′ కూడా సెప్టెంబర్ నెలల్లోనే రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసారు కాని, వివిధ కారణాలతో సంక్రాంతికి డిలే అవ్వబడ్డాయి.కాని ఆగడు సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్‌గా జరుగుతుంది, అనుకున్న దానికంటే ముందే రిలీజ్ అవ్వొచ్చని వెన్నెల కిషోర్ ట్వీట్స్ తప్పని & ఆగడు సెప్టెంబర్ మూడో వారంలో రిలీజ్ అని ఒక వర్గం మీడియా అంటొంది.

Contrary to media reports, Mahesh Babu’s Aaagdu will not release in summer. It is true that the regular shoot is in full swing but movie will only release in the third week of September.

–Telugucinema.com

మహేష్‌బాబు గత రెండు చిత్రాలూ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు & ‘1’ కూడా సెప్టెంబర్ నెలల్లోనే రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసారు కాని, వివిధ కారణాలతో సంక్రాంతికి డిలే అవ్వబడ్డాయి.

Filed Under: Extended FamilyFeatured