స్లోగా ఎక్కుతున్నాయ్

SGS

మ్యూజిక్ పరంగా జల్సా > గబ్బర్‌సింగ్ > అత్తారింటికి దారేది > సర్దార్ గబ్బర్‌సింగ్ అని అందరూ ఫిక్స్ అయిపొయారు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్‌పై భారీ అంచనాలు వుండటంతో పాటు, ట్యూన్స్‌లో కొత్తదనం చూపించకపొవడంతో పాటలు బిలో ఎవరేజ్ అని టాక్ సంపాదించుకున్నాయి. పాటలు రిపీట్ హియరింగ్స్‌లో స్లోగా ఎక్కుతున్నాయి.

HARI KIRAN ‏@harikiranroyal
మామూలుగా మొండోడిని
ఏ మూలనో మంచోడిని
హయ్యయ్యో ఇప్పుడీ రెండూ కాక
చెడ్దోడ్ని అయ్యా నిన్ను చూసాక

#OPilla on infinite loop.
#SardaarGabbarSingh

Filed Under: Featuredసర్దార్ గబ్బర్‌సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *