హట్సాఫ్ టు పవన్‌కల్యాణ్ & త్రివిక్రమ్ శ్రీనివాస్

Pawan Kalyan

ఒక మంచి కథా-కథనాలతో రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను కూర్చో పెట్టగల్గాలి –దర్శకుడి బాద్యత
తన ప్రెజన్స్‌తో సినిమాను మాక్జిమమ్ రేంజ్‌కు తీసుకొని వెళ్ళగల్గాలి –హిరో స్టామినా

అత్తారింటికి దారేది సినిమాలో ఈ రెండూ బాగా వర్కవుట్ అయ్యాయి .. నెక్స్ట్ వీకెండ్ కలక్షన్స్ తో అత్తారింటికి దారేది ఇండస్ట్రీ హిట్‌గా నిలవబోతుంది.

దీపావళీ హాలిడేస్ మరియు ఆ తర్వాత కలక్షన్స్ కూడా కలుపుకుంటే 80 కోట్లు దాటేయటం ఖాయం అని ట్రేడ్ పండితులు ఊహిస్తున్నారు.

హట్సాఫ్ టు పవన్‌కల్యాణ్ & త్రివిక్రమ్ శ్రీనివాస్

ఇటువంటి సినిమాలకు దర్శకుడు అడిగింది సమకూర్చడమే నిర్మాత బాద్యత. he did wonderful job.

Filed Under: Pawan Kalyan