హట్సాఫ్ టు మెగా బ్రదర్స్

Chiranjeevi-Nagababu

మెగా బ్రదర్స్ నాగేంద్రబాబు & చిరంజీవి ఎంతో మందికి ఆదర్శం. నాగేంద్రబాబు నిహారిక ను హిరోయిన్‌గా చెయ్యడంలో ఆదర్శం అయితే, చిరంజీవి ప్రేమ వ్యామోహంలో తప్పడగులు వేసిన రెండో కూతురు శ్రీజకి ఘనంగా రెండో పెళ్ళి చెయ్యడంలో ఎంతో మందికి ఆదర్శం. ఆడవాళ్ళు ఏ విషయంలోనైనా దిగాలు పడిపొనక్కర్లేదు. ఆడవాళ్ళు మగవాళ్ల కంటే ఏమీ తక్కువ కాదు.

హట్సాఫ్ టు మెగా బ్రదర్స్ !!!

Filed Under: ఒక మనసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *