s/oసత్యమూర్తి హెయిర్ స్టైల్

image

ఏదైనా కొత్తగా ట్రై చేసినప్పుడు హేళనగా మాట్లాడటం ఎక్కువగా వుంటుంది. అతి చేస్తున్నాడనే విమర్శలు వస్తాయి. అందుకే కొత్తదనం చూపించడానికి భయపడుతూ వుంటారు.

s/oసత్యమూర్తి హెయిర్ స్టైల్ చూసి హేళనగా కామెంట్ చేస్తున్న వాళ్ళు వున్నారు. విమర్శలు చేస్తున్న వాళ్ళు వున్నారు.

ఈ హెయిర్ స్టైల్ ఒక పాటకో ఒక ఎపిసోడ్ కో పరిమితం. ఆ ఎపిసోడ్ పండితే ఈ హెయిర్ స్టైల్ ట్రెండ్ సృష్టించే అవకాశం వుంది.

Filed Under: Mega FamilyFeaturedTeluguసత్యమూర్తి గారి అబ్బాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *