హైప్ చేసే పనిలో శరత్ మరార్

gabbarsingh-2
గబ్బర్‌సింగ్ సినిమా మొదలైన రోజు నుంచే, ఆ సినిమా దర్శకుడు హరీష్‌శంకర్ హైప్ చెయ్యడం మొదలుపెట్టాడు. “నాక్కొంచం తిక్కుంది .. కాని దానికో లెక్కుంది” అనే టీజర్‌తో, తను చేసే హైప్‌లో నిజం వుందని అభిమానులను నమ్మించగల్గాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత, సామాన్య ప్రేక్షకులు కూడా నమ్మారు. అప్పుడు హరీష్‌శంకర్ చేసిన పనిని, ఇప్పుడు సర్దార్ గబ్బర్‌సింగ్ నిర్మాత శరత్ మరార్ తీసుకొని సినిమాను హైప్ చేసే పనిలో పడ్డాడు.

Sharrath Marar ‏@sharrath_marar:
Just finished a great day of work on d sets of #SardaarGabbarSingh . #PawanKalyan was at his best.Feel blessed to be a part of this project

All his hard work is unfolding now. #PawanKalyan knows so well what his fans want & he is making sure that #SGS is a complete entertainer.

SGS

Filed Under: Pawan KalyanFeaturedసర్దార్ గబ్బర్‌సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *