“కడప కింగ్” పవన్‌కల్యాణ్

Share the joy
  •  
  •  
  •  
  •  

Kadapa King

సర్దార్ గబ్బర్ సింగ్ తరువాత పవన్ చాలా వేగంగా ఎస్ జే సూర్యతో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. తొందరగా షూటింగ్ పూర్తి చేసి 2017 సంక్రాంతికి రిలీజ్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు. కథ ఫ్యాక్షన్ నైపథ్యంలో సాగుతుందని ఎనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. రాయలసీమ .. అందునా కడప జిల్లా అంటే, మనుషులు స్ట్రాంగ్‌గా మూర్ఖంగా నిజాయితీగా వుంటారని మన సినిమాల్లో చూపిస్తూ వుంటారు. ఆ విధంగా ‘కడప కింగ్’ అనే టైటిల్ ను నిర్మాత శరత్ మరార్ రిజిస్టర్ చేసేశారట. ఎస్ జే సూర్య-పవన్‌కల్యాణ్ సినిమా కోసమేనని అందరూ వూహిస్తున్నారు.

వూహాగానాలు నిజమైతే:
ఈ సినిమాలో స్ట్రాంగ్‌గా మూర్ఖంగా నిజాయితీగా వుండే “కడప కింగ్” మన పవన్‌కల్యాణ్ అన్న మాట.

Filed Under: కాటమరాయుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *