రామ్ చరణ్ లైవ్ ఛాట్

RC

ఇప్పుడు సోషల్ మీడియా న్యూస్ ఛానల్స్‌కు, ప్రింట్ మీడియాకు మెయిన్ న్యూస్ ఫీడర్ అయ్యింది. సోషల్ మీడియాను వాడుకోవడం కచ్చితంగా చాలా అవసరం. అభిమానులతో డైరక్ట్‌గా టచ్‌లో వుండటానికి మంచి వేదిక. ట్వీటర్ ఎలా డీల్ చెయ్యాలో తెలియక బయటకు వచ్చేసాడు.ఇంటరెస్టింగ్ ప్రశ్నలు ఏమీ లేవు కాని, ఇలా ఫేస్ బుక్ ద్వారా లైవ్ ఛాట్ చెయ్యడం బాగుంది. నిజంగానే డీసెంటెనో, అలా యాక్ట్ చేస్తాడో కాని, అసలు అతి చెయ్యడు.

క్లుప్తంగా ఇంటరెస్టింగ్ పాయింట్స్ అంటే:

  1. పవన్‌కల్యాణ్‌తో సినిమా చెయ్యడం అనేది తన చేతుల్లో లేదు. పవన్‌కల్యాణ్ ఎప్పుడంటే అప్పుడు.
  2. నెక్స్ట్ సినిమా సుకుమార్‌తో
  3. చిరంజీవి 150వ సినిమా పేరు కత్తిలాంటోడు కాదు
  4. మహేష్‌బాబు అంటే ఇష్టం
  5. ప్రభాస్ లవ్లీ పర్సన్

Filed Under: Featuredధృవ

commentscomments

  1. chiinna says:

    hai annya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *