ఎవరితోనూ గొడవలు లేవు

కర్నూలు మెగాఫ్యాన్స్ -- photo from twitter

కర్నూలు మెగాఫ్యాన్స్ — photo from twitter

ఒక ప్రాణం పోయింది. కారణం అభిమానుల మధ్య ఘర్షణ అని అంటున్నారు. ఎలా స్పందించాలి? అనేది పెద్ద ప్రశ్న. ఏమి చేసినా ప్రాణం తిరిగిరాదు. కాని ఎదో చెయ్యాలి. మళ్ళీ అటువంటి ప్రాణలు తీసుకునే సంఘటనలు జరగకూడదు. తప్పు ఎవరి అభిమానులు చేసారని కాకుండా, ప్రాణాలు తీసుకునే పోటి మనకొద్దంటున్నాడు పవన్‌కల్యాణ్.

తోటి హీరోలతో నాకు ఎప్పుడూ గొడవలు లేవు
సినీ పరిశ్రమలో ఎవరూ ఎవరితోనూ గొడవలు పడరు
సినీ పరిశ్రమలో అంతా కలిసి మెలిసే ఉంటాము
పోటీతత్వం ఉంటుంది గానీ గొడవలు పడేంత వుండదు
వేరే అభిమానులతో వాదనలు సరదా మాటలకే పరిమితం కావాలి
మితిమీరిన అభిమానం హింసకు దారితీయడం సహించరానిది
చంపుకొనేంత స్థాయికి వెళ్లడం ఎవరికీ మంచిది కాదు

పవన్‌కల్యాణ్

bottomline:
pawanfans.com follows pawan kalyan

Filed Under: Pawan Kalyan

commentscomments

  1. Tirupathi says:

    I love…………….power star jai Maharashtra jai pawnism

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *