ఖైదీ నెం 150 ఫస్ట్ లుక్

1

2

ఖైదీ నెం 150 సినిమా తమిళ్ సినిమాకు రిమేక్. వి.వి. వినాయక్ దర్శకుడు. వేరే కథతో 150 వ సినిమా బాద్యతను ముందుగా పూరి జగన్నాధ్‌కు అప్పగించారు కాని, పూరి జగన్నాధ్ ఈ సినిమా కోసం సరైన సమయం కేటాయించ కుండా, ఈ సినిమాను కూడా ఒక సాదా సీద సినిమాగా ట్రీట్ చెయ్యడంతో, పూరి జగన్నాధ్‌తో చెయ్యడం కరెక్ట్ కాదని భావించి, ఆ బాద్యతను వి.వి.వినాయక్‌కు అప్పగించారు.

తమిళ్ సినిమాలో హిరో విజయ్. ఆ సినిమా చూసిన వాళ్ళు, చిరంజీవి ఏజ్‌కు ఇమేజ్‌కు ఈ సినిమా రిమేక్ కరెక్ట్ కాదనేమెగా అభిమానులు చాలా మంది వున్నారు. కాకపొతే దర్శకుడు & చిరంజీవి వీరాభిమాని అయిన వి.వి.వినాయక్ మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాడు. దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ స్టిల్స్, కొత్తదనం ఏమీ లేకపొయినా అభిమానులను ఆకట్టుకునే విధంగా వున్నాయి.

Filed Under: ఖైదీ నెం 150

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *