కాటమరాయుడు దీపావళి శుభాకాంక్షలు

Share the joy
  •  
  •  
  •  
  •  

pawankalyandiwaliwishes

తమిళంలో విజయం సాధించిన వీరమ్‌ చిత్రానికి భారీ మార్పులు చేసి, పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కాటమరాయుడు’. గోపాల గోపాల ఫేం కిషోర్‌కుమార్‌ పార్థసాని(డాలీ) దర్శకుడు. శృతిహాసన్‌ కథానాయిక. అనూప్‌రూబెన్స్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శరత్‌ మరార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2017 మార్చి నెలాఖురున ‘కాటమరాయుడు’చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ , పవన్‌కల్యాణ్‌, శృతిహాసన్‌ దీపాలు వెలిగిస్తున్న ఫొటోను రిలీజ్ చేసారు. దీపావళికి బాగా సెట్ అయ్యింది. ఫ్యాన్స్‌లో పండగ వాతావరణం నెలకొల్పింది.

శరత్‌ మరార్‌ కు అభిమానులు థాంక్స్ తెలియజేస్తున్నారు.

Filed Under: కాటమరాయుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *