ధృవ దీపావళి శుభాకాంక్షలు

dhruva1

రామ్‌చరణ్ నెక్స్ట్ చిత్రం `ధృవ`. తమిళంలో విజయం సాధించిన ‘తనీ ఒరువన్‌’కు రీమేక్‌. కిక్ ఫేం సురేందర్‌రెడ్డి దర్శకుడు. రామ్‌చరణ్ రిక్వెస్ట్ మేరకు రీమేక్ చేస్తున్నాడు. దీపావళి సందర్భంగా కొత్త స్టిల్స్ రిలీజ్ చేసారు. బాగున్నాయి.

గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్. విలన్‌గా అరవింద్ స్వామి, ఒక కీలక పాత్రలో నవదీప్ నటిస్తున్నారు.

సినిమా అన్ సీజన్ లో (డిసెంబర్లో) రిలీజ్ అవుతున్నా, రామ్‌చరణ్ ఆదేశాల మేరకు, పబ్లిసిటీ ఒక పద్దతి ప్రకారం చేస్తున్నారు.

dhruva1

Filed Under: Featuredధృవ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *