మెగా వీరాభిమాని – సప్తగిరి ఎక్సప్రెస్

Share the joy
  •  
  •  
  •  
  •  

saptagiri

కమెడియన్ సప్తగిరి హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా “సప్తగిరి ఎక్స్‌ప్రెస్”. ఈ సినిమాకు త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పావర్ దర్శకత్వం వహించడం విశేషం.శ్రీ సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సినిమా ఆడియో లాంచ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ చేతుల మీద జరిగింది. సప్తగిరి మెగా వీరాభిమాని అని పబ్లిక్‌గా ఎనౌన్స్ చేసుకొని, మెగా అభిమానుల సపోర్ట్ సంపాదించుకున్నాడు.

Filed Under: Pawan Kalyan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *