డిసెంబ‌ర్ 9న `ధృవ`

rc

సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో, రామ్‌చ‌ర‌ణ్‌ & ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అల్లు అర‌వింద్‌ & ఎన్‌.వి.ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమా `ధృవ‌`. పాటలు నేరుగా మార్కెట్లోకి విడుద‌లై యూత్ ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకున్నాయి.

డిసెంబ‌ర్ 9న రిలీజ్ అని ఆఫీషియల్‌గా ఏనౌన్స్ చేసారు.

Filed Under: Featuredధృవ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *