అనుమానాలకు ఫుల్ స్టాఫ్ పెట్టాలంటున్న పవన్‌కల్యాణ్

bandaru-dattatreya-meets-pawan-kalyan-gallery

ప్రభుత్రం పూర్తిగా రెడీ లేకుండానే 500, 1000 నోట్లు రద్దు చేసిందనేది వాస్తవం. బడా బాబులకు లీక్ అవ్వకుండా అలా చేసిందని సామాన్యులు సరిపెట్టుకొగలరు. లైనులో నిలబడి డబ్బులు తీసుకొవడానికి కూడా బాద పడటం లేదు. కాని ప్రభుత్వం, నిర్ణయాలు ఇంకా గోప్యంగా వుంచాలనుకొవడంలో వుద్దేశం ఏమిటో అర్దం కాక ఆందోళనలకు గురి అవుతున్నారు. ఇది నిజం.

దోచుకున్నోళ్ళు బాగానే వున్నారు. పోయినా అది దోచుకున్న సొమ్ము కాబట్టి, అంత బాద పడరు. కాని కష్టపడి సంపాదించుకొన్నోళ్ళ పరిస్థితే బాదాకరంగా వుంది అంటున్నాడు పవన్‌కల్యాణ్. సామాన్యులు టాక్స్ కట్టడానికి ఇష్టపడరు, ఎందుకంటే మేజర్ టాక్స్ రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్ళుతుందనే బాద.

మేము ఎన్ని కష్టాలు పడటానికైనా రెడీనే. కాని బడా బాబులను ప్రభుత్వం వదిలేస్తుందనే భావన ప్రజల్లో వుంది. ప్రభుత్వం అమలు చేయబోయే రూల్స్ రిలీజ్ చెయ్యాలని అంటున్నాడు పవన్‌కల్యాణ్. అందరికీ అర్దం అయ్యే బాషలో, ప్రజల్లొ వున్న అనుమానాలకు ఫుల్ స్టాఫ్ పెట్టాలని అంటున్నాడు పవన్‌కల్యాణ్.

Government has to spell out the position of actual new currency position.Rural economy and unorganised urban market is to be taken care.

Senior citizens are to be taken care & Government should take measures to stop unrest in public.

Government has to spell out the actual new currency position.Rural economy and unorganized urban market is to be taken care.

The government should have done some serious exercise before delegalizing the tender.

It is evident from the current situation that government has not done enough exercise.. ..and has no proper estimation before announcing the delegalization of currency.

Government can not hide long time under the shade of maintaining secrecy
–Pawan Kalyan

Filed Under: Pawan Kalyan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *