‘ధృవ’ ‘యూ/ఏ’

Share the joy
  •  
  •  
  •  
  •  

dhruva

రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘ధృవ’ సినిమాపై ఏస్థాయిలో అంచనాలున్నాయో తెలియదు కారణం ఈ సినిమాను అందరూ చూసేసారు. తమిళంలో ఘన విజయం సాధించిన ’తని ఒరువన్‌’కి రీమేక్.సాంగ్స్ యూత్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక వచ్చే నెల 9వ తేదీన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ముందే ప్రకటించిన టీమ్, అందుకు తగ్గట్టే ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుంటోంది. ఇక విడుదలకు రెండు వారాల ముందే సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలూ పూర్తవడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ ఉదయం సెన్సార్ పూర్తి చేసుకున్న సినిమాకు సెన్సార్ బృందం ‘యూ/ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది.

Filed Under: Featuredధృవ

commentscomments

  1. shaik kareem says:

    hittttttttttttttt hard charan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *