“ధృవ”కు హెల్ప్ చేస్తున్న రాజమౌళి

charan-rm

తెలుగుసినిమా స్టామినా ఎంతో నిరూపించిన సినిమా బాహుబలి. తెలుగుసినిమాకు ఇంతుందా అని అందరూ ఆశ్చర్యపొయారు. ప్రధాన కారణం రాజమౌళి పబ్లిసిటీ వ్యూహం. సినిమా కొందరి ఎక్సపెటేషన్స్ రీచ్ కాకపొయినా, వ్యూహానికి తగ్గటుగా సినిమా నిరుత్సాహపరచలేదు. హైప్ ఒక రేంజ్‌లో వుండటంతో, ఎవరూ ఊహించని కలక్షన్స్ సాధించింది. ఈ సినిమా తర్వాత ప్రిరిలీజ్ పబ్లిసిటీ తీరే మారిపోయిందని చెప్పవచ్చు. ఎవరి రేంజ్‌కు తగ్గట్టు, తమ తమ సినిమాలను ప్రిరిలీజ్ హైప్ చేసే పనిలో పడ్డారు. అదే విధంగా ధృవ సినిమాను కూడా రామ్‌చరణ్ & టీం హైప్ చెయ్యడానికి చాలా కష్టపడుతున్నారు. ప్రిరిలీజ్ హైప్‌కు రాజమౌళి కూడా తన వంతు సహాయం అందించడం విశేషంగా చెప్పుకోవచ్చు.

rajamouli ss ‏@ssrajamouli
Quite stylish
Quite promising
Well done SurenderReddy and Charan.
Contrary to the belief, Remakes are actually tough

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ధృవ’. ‘తనిఒరువన్‌’కు రీమేక్‌గా రూపొందుతోంది. సురేందర్‌ రెడ్డి దర్శకుడు. అల్లు అరవింద్‌, ఎన్వీ ప్రసాద్‌ నిర్మాతలు. ఈ సినిమా ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. మెగాఫ్యాన్స్ కసికి రాజమౌళి లాంటి దిగ్గాజాల సహకారంతో 5 గంటల్లోపు 1 మిలియన్స్ యూట్యూబ్ వ్యూస్ సాధించడం ఈ ట్రైలర్ ప్రత్యేకత. Well done SurenderReddy and Charan.

Filed Under: Featuredధృవ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *