ఓవర్‌సీస్ కలక్షన్స్ కోసం ప్రత్యేక శ్రద్ద

Share the joy
  •  
  •  
  •  
  •  

dhruva

ఓవర్‌సీస్ లో ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు బాగా ఆడతాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు కూడా బాగా ఆడతాయి. పవన్‌కల్యాణ్, మహేష్‌బాబు & ఎన్.టి.ఆర్ సినిమాలు కూడా ఫ్యాన్స్ ప్రొత్సాహంతో బాగా ఆడతాయి. గత నాలుగైదు రామ్‌చరణ్ సినిమాలు పూర్తిగా మాస్ సినిమాలు కావడంతో పాటు క్రేజ్ కోల్పోయిన దర్శకులతో చెయ్యడంతో ఓవర్‌సీస్ లో రామ్‌చరణ్‌కు అసలు క్రేజ్ లేదనే భావన్ క్రియేట్ చేసాయి. ధృవ సినిమాతో ఓవర్‌సీస్ లో రామ్‌చరణ్ తక్కువ కాదు అనే భావన తొలిగించడానికి మెగాఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. రామ్‌చరణ్ నుంచి ఒక మాదిరి సినిమా వస్తే చాలు. అందుకు తగ్గట్టు గానే రామ్‌చరణ్ ఓవర్‌సీస్ లో పబ్లిసిటీ ప్లాన్ చేస్తున్నాడు. ఇలా ప్రత్యేక శ్రద్ద వహించడాన్ని అభిమానులు అభినందిస్తున్నారు.

Filed Under: Featuredధృవ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *