get ready for Second Song !!!

Share the joy
  •  
  •  
  •  
  •  

DEVI SRI PRASAD ‏@ThisIsDSP
All Sundaras Get ready 2 Sing #SUNDARI & LetsParty 4 XMAS!!BOSS STYLE🙏🏻

మెగాస్టార్ చిరంజీవి ఖైదీనెంబర్ 150వ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రంలో ఇప్పటికే అమ్మడు కుమ్ముడు అనే పాట చిరంజీవి రేంజ్ లో లేకపొయినా ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు క్రిస్మస్ కానుకగా సుందరి అనే ఇంకో పాటని రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాంచరణ్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.

Filed Under: Featuredఖైదీ నెం 150

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *