You and Me – ఇనిస్టెంట్ హిట్

  1. అమ్మడు.. Let’s do కుమ్ముడు .. మాస్ సాంగ్ కావడంతో మొదట్లో సొషల్ నెట్ వర్కింగ్‌లో చాలా అసంతృప్తి వినిపించింది. స్లోగా సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం మాసస్‌లో దూసుకుపోతుంది.
  2. సుందరి .. పర్వాలేదు. మిక్సిడ్ రెస్పాన్స్ ఇంకా కొనసాగుతూనే వుంది.
  3. You and Me – ఇనిస్టెంట్ హిట్. సరికొత్త ట్యూన్‌తో పాటు, హరిహరన్ & శ్రేయా ఘోషల్ బాగా పాడారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Filed Under: Featuredఖైదీ నెం 150

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *