విన్నర్ – New Year Poster

సాయి ధరమ్ తేజ్ & డాన్ శీను ఫేం గోపిచంద్ మ‌లినేని కాంబినేషలో నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్న కొత్త చిత్రం ‘విన్నర్’. గోపిచంద్ మ‌లినేని సినిమాలు రొటీన్ అనిపించినా, ఏదో చిన్న కొత్తదనం కలిపి మాస్‌ను ఆకట్టుకుంటూ వుంటాడు. సుప్రీమ్ సినిమా ద్వారా సాయి ధర్మ్ తేజ్ కూడా మాస్‌లో మంచి పట్టు సంపాదించుకున్నాడు. న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్ చేసిన విన్నర్ స్టిల్ బాగుంది.

Filed Under: Featuredవిన్నర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *