frustrated rgv సరికొత్త లాజిక్

Ram Gopal Varma ‏@RGVzoomin
Naga Babu saar many families ran becos of my career nd ur career runs only becos of ur brother’s family.. if u want I can tweet more on this

తెలివైన వాడితో వాదించడం కష్టం. మెగా బ్రదర్‌ నాగబాబు విమర్శల నేపథ్యంలో కాసేపటి కిందే.. మెగాస్టార్‌ చిరంజీవికి క్షమాపణలు చెప్పిన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ, అందరూ వూహించినట్టుగానే తన రూటులోకి మళ్ళీ వచ్చేసాడు.

మనిషి అనే వాడు తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధువులు & స్నేహితులు .. ఇలా అందరి మీద ఆధారపడతాడు. అందరి విషయం లోనూ జరిగేదే. కాని, అది తప్పు అంటూ సరికొత్త లాజిక్ తెచ్చాడు frustrated rgv.

bottomline:
నాగబాబు కామెంట్స్ rgvకి బాగానే గుచ్చుకున్నాయి. పబ్లిక్‌గా “వాడు” “వీడు” “అక్కు పక్షి” “పనికిమాలిన వెధవ” అని తిట్టునప్పుడు ఆ మాత్రం frustration అవ్వడం సహజం. Frustration తగ్గేదాకా నాగబాబు మీద ట్వీట్స్ చేస్తునే వుంటాడు. నాగబాబు పట్టించుకోనట్టు వదిలేయకుండా, ఇంకా గట్టిగా గిల్లాలని frustrated మెగా అభిమానులు కోరుకుంటున్నారు.

Filed Under: Featuredఖైదీ నెం 150

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *