నాగబాబు హిరోగా అక్కుపక్షి నెం 420

మెగా ప్లానింగ్ అంటే అల్లు అరవింద్. మెగా వ్యూహం అంటే అల్లు అరవింద్. ఆయన వ్యూహాలు రాజకీయాల్లో పని చేయలేదు కాని, సినిమా రంగంలో మాత్రం ఇంకా ఆయనే కింగ్. మేనమామ లక్షణాలు మేనల్లుళ్ళకు వస్తాయెమో, రామ్‌చరణ్ మామను మించి వ్యూహాలు పన్నడంలో సిద్ధిహస్తుడు అనిపించుకుంటున్నాడు.

తాజాగా రిలీజ్ కాబోతున్న తన సినిమా ఖైదీ నెం 150 పబ్లిసిటీ కోసం, తన బాబాయి్‌ నాగబాబుతో అక్కుపక్షి 420 అనే స్ఫూఫ్ షూటింగ్ చేయబోతున్నాడంట. అదే స్పూఫ్‌లో మరో బాబాయి పవన్‌కల్యాణ్ నవ్వుతూ వుండే స్పందన కూడా వుంటుందంట.

bottomline:
Ram Charan Rocks!!!!

Filed Under: FeaturedJust4Funఖైదీ నెం 150

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *