నేన్ గెలిచా .. నేనే గెలవాలి .. -RGV

Ram Gopal Varma ‏@RGVzoomin
NB ninna antha arichi ivvala intha silentgaa vundataaniki kaaranam, thelu pilla kuttindha? Vaana paamu karichindha?

నాగబాబు పబ్లిక్‌గా తిట్టిన తిట్లకు రాంగోపాలవర్మకు ఏమి చెయ్యాలో, ఎలా కౌంటర్ చెయ్యాలో, ఈ వివాదాన్ని ఎలా పెంచాలో తెలియడం లేదు. “నాగబాబు రెస్పాండ్ అవ్వడం లేదు. నేనే గెలవాలి. నేనే గెలిచా.” అని ట్వీటర్లో ప్రకటించుకున్నాడు.

Filed Under: Featuredఖైదీ నెం 150

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *