వినాయక్ ఓవర్ కాన్ఫిడెన్స్

Share the joy
  •  
  •  
  •  
  •  

ఏ సినిమా పబ్లిసిటీ కోసం అయినా, “ఒక మంచి సినిమా తీసే ప్రయత్నం చేసాం. ప్రేక్షకులకు నచ్చి బాగా ఆదరిస్తారని నమ్ముతున్నాం.” అని చెపితే బాగుంటుంది. అంతే కాని, “అదిరిపోతుంది”, “చాలా బావుంటుంది”, “కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుంది” అని చెప్పడం కచ్చితంగా ఓవర్ కాన్ఫిడెన్స్ అని అంటున్నారు మెగా అభిమానులు.

bottomline:

  1. ఆ మాటలు సినిమా రిలీజ్ అయ్యాక, అభిమానులు అనాలి. ప్రేక్షకులు అనాలి. అంతే కాని, సినిమా రిలీజ్‌కు ముందే ఎందుకు?
  2. ఈ సినిమాకే కాదు, ప్రతి సినిమాకు ఇలానే జరుగుతుంది. సినిమాను హైప్ చెయ్యడం కోసం వచ్చిన తిప్పలు అని సర్దుకుపొవడమే.

 

Filed Under: Featuredఖైదీ నెం 150

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *