నాగబాబును క్షమించానంటున్న మూర్ఖుడు!!!

Share the joy
  •  
  •  
  •  
  •  

“దేవిశ్రీ ప్రసాద్ కచ్చితంగా గొప్పోడు. బాగా కష్టపడతాడు. బాగా ఇష్టపడి పని చేస్తాడు. విజయం సాధించాడు” అని చెప్పడానికి రామ్‌చరణ్ చిరంజీవి కొడుకు, ఒక దవడ ఒంకరగా వుంటుంది అని చెప్పవలసిన అవసరం ఏమిటి? .. మైలేజ్ కోసమే కదా!

యండమూరి “నేను అప్పుడు అలా మాట్లాడటం తప్పు” అని ఒప్పుకుంటే చాలా హుందాగా వుండేది. వెరైటీగా, “పెద్దవాడిగా నేను నాగబాబుని క్షమించాన”ని అంటున్నాడు మూర్ఖుడు(నాగబాబు దృష్టిలో) యండమూరి . అంతే కాదు, సామాన్యులకు అర్దం కాని మానసిక వ్యాధులను నాగబాబుకు ఆపాదిస్తూ, మానసికంగా ఎటాక్ చేస్తున్నాడు మూర్ఖుడు(నాగబాబు దృష్టిలో) యండమూరి.

bottomline:
అక్కుపక్షి, పనికిమాలిన సన్నాసి, మూర్ఖుడు .. అనే కాదు. వాడు వీడు అంటూ నాగబాబు వీళ్లను అడ్రెస్ చేసిన విధానం బాగా గుచ్చుకుంది. గిల గిలా కొట్టుకుంటున్నారని మెగా అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

Filed Under: Featuredఖైదీ నెం 150

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *