ఈయనకు కూడా ఎవరో ఒకరు సమాధానం చెప్పండి

 1. ఖైదీ నెం 150 సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు.
 2. చిరంజీవి మీద ఎంతో ఒత్తిడి వుంది.
 3. దర్శకుడి మీద ఎంతో ఒత్తిడి వుంది.
 4. ఈ సినిమాకు పనిచేసే ప్రతి టెక్నిషియన్ మీద ఒత్తిడి వుంది.
 5. అభిమానులు ఎంతో భయం భయంగా ఎదురుచూస్తున్నారు.

ఒక సినిమాకు పబ్లిసిటీ చెయ్యడం ఎంత కష్టమో, ఒక సినిమా మీద హైప్ తీసుకురావడం ఎంత కష్టమో, ప్రతి ఒక్కరికీ తెలుసు. సినిమా వాళ్ళకు ఇంకా బాగా తెలిసి వుండాలి.

ఇండస్ట్రీకి చెందిన ఒక పెద్ద మనిషి అయ్యి వుండి, ఒక సామాన్యుడిలా రెస్పాండ్ అయితే ఎలా?

“అమ్మడు .. let’s do కుమ్ముడు” పాట తనకు నచ్చలేదు .. సరే. సినిమాకు అవసరం ఏమిటి? అని అనిపించవచ్చు. సామాన్యుడిలా ఇలా పబ్లిక్‌గా చెప్పవలసిన అవసరం ఏమిటి? .. సినిమా మీద హైప్ తగ్గించే ప్రయత్నంగా అనిపించడం లేదా ఈయనకి?

 1. చిరంజీవి, సినిమా అవకాశాల కోసం ఈయన దగ్గరకు వచ్చిన మాట వాస్తవమే.
 2. అప్పట్లో, ఈయన ధైర్యం చేసి రెండు మూడు సినిమాలు తీసిన మాట వాస్తవమే.
 3. ఈయన తీసిన సినిమాలు చిరంజీవికి మంచి పేరు తెచ్చి పెట్టాయి.. నిజమే.
 4. ఈయన ఏమి ఓవర్ యాక్షన్ చేసాడో, చిరంజీవి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడు. ఎప్పుడూ ఇవ్వలేదు.
 5. కారణాలు తెలియక పొయినా, చిరంజీవి అంటే ఈయనకు మంట అని అందరికీ తెలుసు. చిరంజీవిని ఈయన అడ్రస్ చేసే విధానంతో ఎవరైనా గ్రహించగలరు.

ఈయనకు చిరంజీవి మీద ప్రేమంటే అందరూ నమ్మాలంట.

ఈయన చెప్పేవి నిజాలు అయితే, డైరక్ట్‌గా చిరంజీవిని కలిసి చెప్పవచ్చు కదా. రిలీజ్ కాని సినిమా మీద నెగిటివ్ కామెంట్స్ చేసి, హైప్‌ను కిల్ చేసే ప్రయత్నం చెయ్యడం ఏమిటి?

ఈయన కూడా ఫిలిం మేకరే కదా!!! .. ఈయన్ని 500 కోట్లు తెచ్చే బాహుబలిని మించిన సినిమా తీయోద్దని ఎవరన్నారు? ఎవరాపారు? .. దంగల్ లాంటి కథ ఈయనే తయారు చేయించవచ్చు కదా!!!

ఈయనకు కూడా, మెగాఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు సమాధానం చెప్పండి!!! Please …..

Filed Under: Featuredఖైదీ నెం 150

commentscomments

 1. siva says:

  He said correct. That song is poor. Even I am a powerstar fan. I seen Kathi also. That song not matches to the movie. Finally that song is not good and not in the style of megastar and devisri.

 2. Hari says:

  Siva, you missed my point.

 3. Khaidi no 150 says:

  Article rasindi avaro kani supeeeer bosssu, Pratik okkadu mega family meeda PADI edustarentra meeku bratakadam raada.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *