కాటమరాయుడు సంక్రాంతి శుభాకాంక్షలు

సినిమాకు పబ్లిసిటీ & హైప్ చాలా అవసరం. ప్రస్తుత కాలంలో మరింత అవసరం. మొదటి మూడు వారాల్లోనే కలక్షన్స్ రాబట్టుకొవాల్సిన పరిస్థితి. పబ్లిసిటీ & హైప్, పవన్‌కల్యాణ్ సినిమాకు కూడా తప్పదు కాని, పవన్‌కల్యాణ్ పట్టించుకోడు. దర్శకనిర్మాతలదే బాద్యత అని అనుకుంటాడు. లక్కీగా ఇప్పుడు పవన్‌కల్యాణ్ దర్శకనిర్మాతలకు సహకరిస్తున్నాడు.. అవకాశం దొరికినప్పుడల్లా, మంచి మంచి ఫోటోలు రిలీజ్ చేస్తున్నారు. ఉగాది సందర్భంగా మార్చి 29న చిత్రాన్ని రిలీజ్ చేసే దిశగా టీం రేయింబవళ్ళు కష్టపడి పని చేస్తుంది.

శరత్‌మరార్‌ నిర్మాత
కిశోర్‌ పార్థసాని (డాలీ) దర్శకుడు
అనూప్ రూబెన్స్ మ్యూజిక్

bottomline:
ఫ్యాన్స్ హ్యాపీ !!!

Filed Under: Featuredకాటమరాయుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *