Next సురేందర్ రెడ్డి అయితే కేక

Share the joy
  •  
  •  
  •  
  •  

Our BOSS is Back !!!

‘ఖైదీ నెం 150’ విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుని రికార్డ్ కెల్క్షన్స్ కొల్లగొడుతుండగా చరణ్ టీమ్ 151వ చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకుడు అని ప్రచారం జరుగుతుంది. మార్చి/ఏప్రిల్‌లో ఎనౌన్స్‌మెంట్ .. జూన్ నుంచి షూటింగ్ .. మళ్ళీ వచ్చే సంక్రాంతికి రిలీజ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

పై న్యూస్ నిజమైతే కేక !!!!

మన తెలుగు సినిమా ఇండస్ట్రీ హిరో డామినేషన్ & హిరోలు ఎవరికి ఇష్టం వచ్చిన సినిమాలు వాళ్ళు చేసుకుంటారు. దానిని బ్రేక్ చెయ్యాలనుకుంటే తప్పు లేదు(రాజమౌళీలా) కాని, హిరోలను & హిరో నిర్ణయాలను కించపరుస్తూ వాళ్ళను డామినేట్ చెయ్యాలనుకొవడం నీచం.

రాంగోపాలవర్మతో కలిసి తోటి సినిమా వాళ్ళను & తెలుగు సినిమాలను వెటకారం చెయ్యడం మానేసి, చిరంజీవి కోసం ఒక కథ తయారు చేయించుకొని, పూరి జగన్నాధ్ కూడా చిరంజీవితో ఒక సినిమా చెయ్యాలని పూరి జగన్నాధ్ ను అభిమానించే మెగా అభిమానులు కోరుకుంటున్నారు.

Filed Under: Featuredఖైదీ నెం 150

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *