తిరూనాళ్ళని తలపిస్తున్న ఖైది నం 150 థియేటర్స్

G Sriniwasa kumar ‏@SKNonline
తిరూనాళ్ళని తలపిస్తున్న ఖైది నం 150 థియేటర్స్
చిరంజీవి గారి పునరాగమానికి బ్రహ్మరధం పడుతున్న ప్రేక్షకులు
Many 1st week records on cards ✌

Thanks To చిరంజీవి & బాలయ్య. ఒక సినిమా కలక్షన్స్ మరో సినిమా వలన నష్టం కలుగుద్దెమోనని భయపడ్డారు కాని, ఒకేసారి సినిమాలు రిలీజ్ చేసి ప్రేక్షకలోకంలో ఒక ఊపు తెచ్చారు. రెండు సినిమాలు ఫ్యాన్స్‌కు బాగా నచ్చాయి. ముందుగా అనుకున్నట్టుగానే చిరంజీవి సినిమా కమర్షియల్‌గా సక్సస్ అయితే, బాలయ్య సినిమా అందరి ప్రశంసలు అందుకుంటూ, దర్శకుడు క్రిష్ కమర్షియల్ రేంజ్ పెంచింది.

our BOSS is Back.

చిరంజీవి రాజకీయల్లోకి వెళ్ళాక, సినిమాల్లో చాలా శూన్యం ఏర్పడింది అని అనవచ్చు. బాలకృష్ణ, నాగార్జున & వెంకటేష్ అంటే చిన్న హిరోలుగా ట్రీట్ చెయ్యడం మొదలుపెట్టారు. చిరు రాకతో సినిమా పరిశ్రమకు పూర్వ వైభవం వచ్చినట్టు అయ్యింది.

bottomline:

  1. మాస్ పల్స్ తెలిసిన హిరో చిరంజీవి.
  2. తెలుగుసినిమా కమర్షియల్ రేంజ్ పెంచిన హిరో. కమర్షియల్ స్టామినా ఏమీ తగ్గలేదు.
  3. హిరోయిన రోజా చెప్పినట్టు “మాస్ అంటే నెలలో కూర్చుని చూసే వాళ్ళు మాత్రమే కాదు .. అన్నీ క్లాసులు వాళ్ళు మాస్ సినిమాలని ఇష్టపడేలా చేసిన హిరో చిరంజీవి”.
  4. ఖైదీ నెం 150 సినిమాతో ఫ్యాన్స్ హ్యాపీ. ఫ్యాన్స్ మాత్రమే కాదు, మిగతా వాళ్ళకు కూడా బాగానే నచ్చింది.
  5. తిరూనాళ్ళని తలపిస్తున్న ఖైది నం 150 థియేటర్స్

Filed Under: Featuredఖైదీ నెం 150

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *