2 మిలియన్స్‌ ఖైదీ నెంబర్ 150

dlebrain jeevi ‏@idlebrainjeevi
#KhaidiNo150 crosses $2 million at Box Office in USA. Next targets $2.02M (Nannaku prematho) & $2.44M (A Aa) 👍🇺🇸#2MillionDollarKhaidiNo150

ప్రిమియర్ షోస్ కలక్షన్స్ బాహుబలికి దగ్గరగా వచ్చాయి. అటువంటి సినిమా మంచి టాక్ వచ్చి, ఇండియాలో ఇరగదీస్తుంది. ఆ టాక్‌కు ఈజీగా 4 మిలియన్స్ సాధించాలి. కాని 2 మిలియన్స్‌తో సరిపెట్టుకు రావడం దురదృష్టకరం. అమెరికాలో వీకెండ్ ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించడంలో ఖైదీ నెం 150 టీం ఘోరంగా ఫెయిల్ అయ్యిందని అనవచ్చు.

Filed Under: Featuredఖైదీ నెం 150

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *