5 రోజుల్లో 100కోట్లు

G Sriniwasa kumar ‏@SKNonline
50 కోట్లకి కుర్రతరం ఆపసోపాలు పడుతుంటె
పదెళ్ల తరువతా తిరిగొచ్చి మరీ 5 రోజుల్లో 100కోట్లు కొట్టావంటె
దండాలయ్య సామి 🙏

ఓపెనింగ్ డే కలెక్షన్స్ నుండి ఫస్ట్ డే, సెకండ్ డే అంటూ పలు రకాల రికార్డుల్ని సరికొత్తగా సృష్టిస్తున్న చిత్రం మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం 150’ తాజాగా మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. మొత్తం 5 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 106 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిందని అంటున్నారు. ఇంతటి విజయాన్ని అల్లు అరవింద్ కూడా ఊహించలేకపొవడం విశేషం.

Filed Under: Featuredఖైదీ నెం 150

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *