బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసిన మెగాస్టార్

ఖైదీ నెం 150 మొదలయినపుడు “కత్తి రీమేక్ ఏమిటి? చిరంజీవి రైతుల కోసం పొరాటం చేస్తే ఎవరు చూస్తారని” కోదండరామిరెడ్డి చాలా వెటకారంగా మాట్లాడాడు. తెలుగుసినిమా ఇండస్ట్రీకి చెందిన వాడు ఆలా మాట్లాడటం చాలా తప్పు. తన తప్పును తెలుసుకొని వెంటనే క్షమాపణలు చెప్పడనుకోండి.

ఆయన చేసిన వెటకారం చాలామంది మెగాఫ్యాన్స్‌కు కూడా కరెక్ట్ అనిపించింది. తనకు ఏది నప్పుతుందో, ఏమి చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారో, ఎవరు ఆ కథను కరెక్ట్‌గా ప్రెజెంట్ చేయగలరో చిరంజీవి చాలా స్పష్టతతో ఫిక్స్ అయ్యి వున్నాడు. ఎవరెన్ని విమర్శలు చేసినా, తను నమ్మిన దాన్ని చేసేసాడు.

చిరంజీవి నమ్మకం ఖైదీ నెం 150 విషయంలో కరెక్ట్ అయ్యింది. ఇప్పట్లో క్రాస్ చెయ్యడం అసాధ్యం అనుకున్న కొన్నిచోట్ల బాహుబలి రికార్డ్స్ క్రాస్ చేస్తుంది. Thanks to Megastar & ఖైదీ నెం 150 ప్రొడక్షన్ టీం. Thanks to KS RamaRao for his confidence. ఆయన మాటలు నిజం అయ్యాయి.

దురదృష్టం ఏమిటంటే, ఖైదీ నెం 150 పబ్లిసిటీ టీం మాత్రం స్పీడ్ చూపించడం లేదు. అదృష్టం ఏమిటంటే ఫ్యాన్సే ఆ బాద్యతను తీసుకున్నారు.

Filed Under: Featuredఖైదీ నెం 150

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *