సరప్రైజ్ అనుకుంటే ..

సరప్రైజ్ అంటే .. సినిమా యూనిట్‌కు సంబంధించిన వాళ్ళు దాని గురించి అసలు మాట్లాడకపొవడం. ఉదాహరణ: అత్తారింటికి దారేదిలో కెవ్వుకేక కామెడి పేరడి. ఏ క్లూ లేకుండా, డైరక్ట్‌గా థియేటర్‌లో చూస్తే ఆ కిక్కే వేరు.

step 1: జివ్వు జివ్వు సాంగ్ .. సర్‌ప్రైజ్ అనుకున్నారు
step 2: ఒక సర్‌ప్రైజ్ సాంగ్ వుంది. అది ఆడియోలో వుండదని అన్నారు. సర్‌ప్రైజ్ అని రివీల్ చేసేసారు
step 3: ఆడియో రిలీజ్ చేసేసారు
step 4. విడియో ఫీల్ కూడా రిలీజ్ చేసేసారు

బహుశా 1) ఈ సాంగ్ లేకపొతే ఆడియో అల్భం ఇంకా వీక్ అనిస్తుందని భయపడ్డారెమో 2) సినిమాను ఇలా హైప్ చేద్దామని అనుకుంటున్నారెమో 3) సర్‌ప్రైజ్ అని లీక్ అయిపొయింది, మరీ ఎక్కువ వూహించుకుంటారెమోనని .. రిలీజ్ చేసేసినట్టు వున్నారు.

bottomline:
మెగాఫ్యాన్స్, కాటమరాయుడు మాక్సిమమ్ “అన్నవరం” రేంజ్ అని ఫిక్స్ అయిపొయారు. ఇకపై ఆ దేవుడి దయ.

Filed Under: Featuredకాటమరాయుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *