‘కాటమరాయుడు’ హిట్ 👌👌👌👌👌

పవన్‌కల్యాణ్‌ లేటెస్ట్ మూవీ ‘కాటమరాయుడు’ ఈరోజు రిలీజ్ కాబోతుంది. ఈనాడు & సాక్షి ప్రిమియర్ షో రిపోర్ట్స్ ప్రకారం ఫ్యాన్స్ చాలా చాలా హ్యాపీ. ఫ్యామిలీస్ + మాస్ + యూత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే విధంగా వుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారని రిపోర్ట్స్ చెపుతున్నాయి. ‘సర్దార్‌గబ్బర్‌ సింగ్‌’ మాదిరి సినిమా అయితే కాదని ముందే తెలుసు కాని, చూసేసిన సినిమానే అనే బాద మాత్రం అభిమానుల్లో వుంది. పాటలు సినిమాలో బాగున్నాయనే టాక్ వినబడుతుంది. ఫైట్స్ హైలట్ అంటున్నారు. మొత్తం మీద ‘కాటమరాయుడు’ హిట్ అనుకొవొచ్చెమో.

Filed Under: కాటమరాయుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *