మిస్టర్ షూటింగ్ పూర్తి

Varun Tej‏Verified account @IAmVarunTej
The beautiful journey of #Mister shoot comes to an end!

All smiles!!:):):)

Can’t wait to bring the movie to you guys!

#MisterOnApril13

బ్రూస్‌లీ/ఆగడు సినిమాలను మర్చిపోయేలా, దూకుడు/బాద్‌షా లాంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాన్ని టాలీవుడ్‌కు అందించేందుకు మెగా హీరో వరుణ్‌తేజ్‌తో జతకట్టారు శ్రీను వైట్ల. ఈ మిస్టర్ చిత్రం ఏప్రిల్ 13న విడుదలకు సిద్ధమైంది. ఈరోజుతో షూటింగ్ పూర్తి చేసుకొంది.

Filed Under: Featuredమిస్టర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *