దూకుడు కు ఏమాత్రం తక్కువ కాదు ఈ మిస్టర్

మహేష్‌బాబుకు దూకుడు సినిమా ఇచ్చిన ఉత్సాహం అంతా ఇంతా కాదు. శ్రీనువైట్ల, ఒక మాస్ సినిమాను క్లాస్ ప్రేక్షకులు బాగా ఆదరించేలా బాగా తీసాడు. మిస్టర్ సాంగ్స్ విజువల్స్ చూసాక, శ్రీనువైట్ల “దూకుడు”కు ఏమాత్రం తక్కువ కాదు ఈ శ్రీనువైట్ల”మిస్టర్” అని అంటున్నారు.

good job Varun Tej !!!! thanks to Srinu Vaitla. వరుణ్ తేజ్, ఈసారి బిగ్ హిట్ కొట్టాలి. మార్కెట్ నాలుగు రెట్లు పెరగాలి.

మిక్కీ జె మేయర్, మ్యూజిక్ మాస్ టచ్ అదిరింది.

Filed Under: Featuredమిస్టర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *