వెయ్యి కోట్లు కనీస ధర్మం

బాహుబలి-2 గురించి మాట్లాడే అర్హత ఏ తెలుగుసినిమా వెబ్‌సైటుకు లేదు. బహుశా అందుకనే ఇప్పుడు తక్కువ మాట్లాడుతున్నారు అనుకుంట. బాహుబలి-1 కమర్షియల్ విజయాన్ని అంచనా వెయ్యడంలో ప్రతి వెబ్‌సైటు ఫెయిల్ అయ్యింది. ప్రేక్షకులు మాత్రం బ్రహ్మరధం పట్టారు.

గంగరాజు చెప్పినట్టు బాహుబలి-2 కి వెయ్యి కోట్లు రావడం కనీస ధర్మం.

Filed Under: Featuredబాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *