నార్త్ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో

  1. బాహుబలి-1 కమర్షియల్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో, రెట్టించిన ఉత్సాహంతో బాహుబలి-2 ఫినిష్ చెయ్యడానికి ఎక్కడా కంగారు పడలేదు
  2. ప్రేక్షకులకు కూడా ఏమి చూడబోతున్నారో తెలుసు
  3. తెలుగుసినిమా ఇండస్ట్రీ కూడా బాహుబలి-2 సునామీకి పక్కాగా ప్రిపేర్ అయిపోయింది
  4. నిర్మాత చేసిన డేరింగ్‌కు తగ్గ లాభాలు బాహుబలి-2 తో చేసుకున్నాడు

అనుకున్నట్టుగానే, బాహుబలి2 అదిరిపొయే టాక్‌తో మొదలయ్యింది. సెకాండాఫ్ కథను ముగించే దిశలో లెంగ్త్ ఎక్కువ(నిజానికి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు) అయ్యింది అనే చిన్న నెగిటివ్ టాక్ మినహా: ఫస్టాఫ్ అత్యద్భుతం & తెలుగు సినిమా కీర్తిని అంతర్జాతీయ వేదికలపై సగర్వంగా నిలబెట్టే విజువల్ వండర్ . అని టాక్‌తో పాటు బాహుబలి1 కంటే బాహుబలి2 బాగుందనే టాక్ సంపాదించుకుంది.

నార్త్ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే దానిమీద 1000 కోట్లు సాధించే మొట్టమొదటి ఇండియన్ ఫిలిం అవుతుందా అనేది ఆధారపడి వుంది.

Filed Under: Featuredబాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *