రంగస్థలం 1985

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో ఓ పీరియాడిక్‌ లవ్‌స్టోరీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎప్పుడూ నవ్యతకు పెద్దపీట వేసే సుకుమార్‌ తన సినిమాకు ‘రంగస్థలం 1985’ అనే టైటిల్‌ ఖరారు చేశారు.

మెగాభిమానులకు నచ్చింది ఈ టైటిల్. ప్రస్థానం టైటిల్ లో వున్న డెప్త్ ఈ టైటిల్ లో కూడా వుందని మెగాభిమానులు అంటున్నారు.

రాజమౌళి చూపించిన మార్గంలో తమిళ్, హిందీ బాషాల్లో కూడా రిలీజ్ చేయవలసిన సబ్జక్ట్ లా వుంది. ఆ విధమైన ప్రయత్నాలు జరుగుతాయో లేదో చూడాలి.

బాహుబలి
SPYDER
రంగస్థలం1985

Filed Under: Featuredరంగస్థలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *