‘నిన్ను కోరి’ థియేట్రికల్ ట్రైలర్‌

Share the joy
  •  
  •  
  •  
  •  

నాని, నివేదా థామస్‌ జంటగా డీవీవీ ఎంటర్‌టైనమెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి. పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నిన్ను కోరి’. థియేట్రికల్ ట్రైలర్‌ ని చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. ఆది పినిశెట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాని జూలై 12న విడుదల చేయాలని నిర్వాతలు భావిస్తున్నారు. ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతాన్ని అందించాడు.

ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్ నాని, “నిన్ను కోరి” సినిమాతో మరో పెద్ద హిట్ కొడతాడని ఎక్సపెట్ చేస్తున్నారు..

Filed Under: Extended FamilyFeatured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *