శ్రీదేవి బాధపడుతుంది .. రాజమౌళి క్షమాపణలు చెప్పాలి

ఇండియా నెం 1 కమర్షియల్ దర్శకుడు రాజమౌళి. 100 కోట్ల తెలుగుసినిమాను 20 రెట్లు, అంటే 2000 కోట్ల స్టామినా వుందని నిరూపించి, తెలుగుసినిమా స్థాయిని పెంచిన దర్శకుడు. ఆచితూచి మాట్లాడాలి కాని, శ్రీదేవి విషయంలో నోరు జారాడు. ‘బాహుబలి’ సినిమాలో శివగామి పాత్ర కోసం ముందుగా శ్రీదేవిని అనుకున్న మాట వాస్తవమేనని, లేటేస్ట్ గా ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీదేవి రెమ్యురేషన్ చాలా ఎక్కువ డిమాండ్ చేసి మంచి పని చేసిందని అభాండాలు వెయ్యడంతో పాటు, శ్రీదేవి యాక్ట్ చేసి వుంటే బాహుబలి అట్టర్ ఫ్లాప్ అయ్యేదని చాలా వెటకారంగా కామెంట్స్ చేసాడు.

శ్రీదేవి తన కొత్త సినిమా ‘మామ్‌’ ప్రమోషన్‌ కోసం హైద్రాబాద్‌ వచ్చిన శ్రీదేవి, ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా రాజమౌళి చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయంటుంది.

ఈ వ్యవహారం సద్దుమణగాలంటే, రాజమౌళి పబ్లిక్ గా క్షమాపణలు చెప్పాలి.

Mistakes are always forgivable, if one has the courage to admit them.
-Bruce Lee

Filed Under: Featuredబాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *