‘వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే’ -‘ఫిదా’

వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘ఫిదా’. ‘వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే’ అంటూ మధు ప్రియ పాడిన పాటను యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. ఈ సినిమాలో హిరోయిన్ తెలంగాణ అమ్మాయి. అందుకు తగ్గట్టుగానే ఈ పాటని డిజైన్ చేసారు.తెలంగాన వాళ్ళకు బాగా నచ్చే పాట బాగుంది.

Filed Under: Featuredఫిదా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *